Share News

Muddapappu Bathukamma: నేడు ముద్దపప్పు బతుకమ్మ

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:02 AM

బతుకమ్మ వేడుకల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ (మంగళవారం) నాడు మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు...

Muddapappu Bathukamma: నేడు ముద్దపప్పు బతుకమ్మ

వేడుక

బతుకమ్మ వేడుకల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ (మంగళవారం) నాడు మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు. పేర్పులో చామంతి, మందార తదితర పూలను ఉపయోగిస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా వ్యవహరిస్తారు.

ఈ రోజు నైవేద్యం: ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన వంటకాలు

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 05:02 AM