How Long Should You Eat Sprouts: మొలకలు ఇలా
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:15 AM
మొలకలు పోషకా భాండాగారాలే! అయితే అవి ఎంత పొడవు పెరిగిన తర్వాత తినడం ప్రయోజనకరం? తెలుసుకుందాం!...
తెలుసుకుందాం
మొలకలు పోషకా భాండాగారాలే! అయితే అవి ఎంత పొడవు పెరిగిన తర్వాత తినడం ప్రయోజనకరం? తెలుసుకుందాం!
మొలకలు ఎంత పొడవు పెరిగితే వాటిలోని పోషకాలు అంతగా తగ్గిపోతాయి. మొలకలు వాటి పోషక శక్తిని మొక్కగా ఎదగడానికి ఖర్చు చేస్తాయి. కాబట్టి వాటిలోని పోషకాలను నష్టపోకుండా ఉండాలంటే మొలకెత్తిన వెంటనే తినేయాలి. అలాగే మొలకలు పొడవు పెరిగేకొద్దీ హానికారక బ్యాక్టీరియాను ఆకట్టుకుంటూ ఉటాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తెచ్చి పెడతాయి. కాబట్టి మొలకల తోకలు గింజ పొడవు పెరిగిన వెంటనే తినేయాలి. అలాగే మొలకెత్తిన గింజలను ఒకట్రెండు రోజుల్లో తినేయాలి. ఈ మొలకల్లో జీవశక్తి ఉంటుంది. వీటికి పసుపు, నిమ్మరసం జోడించి తింటే, తేలికగా జీర్ణమవడంతో పాటు రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News