Golden Hour Medicines: గుండెకు తక్షణ రక్షణ
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:32 AM
గుండెపోటు తర్వాతి తొలి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిసఙ్తూ ఉంటారు. ఈ తొలి గంటలోనే అప్రమత్తంగా వ్యవహరింఙచి అవసరమైన మందులతో గుండెకు జరిగే నష్టాన్ని నివారించాలంటున్నారు వైద్యులు. ఆ మందులు ఏవంటే...
హార్ట్ హెల్త్
గుండెపోటు తర్వాతి తొలి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిసఙ్తూ ఉంటారు. ఈ తొలి గంటలోనే అప్రమత్తంగా వ్యవహరింఙచి అవసరమైన మందులతో గుండెకు జరిగే నష్టాన్ని నివారించాలంటున్నారు వైద్యులు. ఆ మందులు ఏవంటే...
గుండెపోటు వఙచ్చిన రోగిని ఆస్పత్రికి తరలించేలోపే సమయం మింఙచిపోవచ్చు. వైద్య సహాయం అందించేలోపే గుండెకు జరగవలసిన నష్టం జరిగిపోవచ్చు. ఈ నష్టాన్ని నివారించడం కోసం డిస్ర్పిన్, క్లోపిడోగ్రెల్, ఆటోర్‌వాస్టాటిన్ అనే మఙూడు మందులను అత్యవసరంగా వాడుకోవాలంటఙూ, పంజాబ్ మెవెఙూరియల్ హాస్పిటల్ వైద్యులు, డాక్టర్ అమన్‌దీప్ అగర్వాల్ సఙూఙచిస్తున్నారు. ఈ మఙూడు మందులఙూ గుండె నష్టాన్ని నివారించడంలో మఙూడు భిన్నమైన పాత్రలను పోషిస్తాయనీ, ప్రత్యేకింఙచి ఆస్పత్రిలో ఙచికిత్స అందేలోగా గుండెకు రక్షణగా తోడ్పడతాయనీ అంటున్నారాయన. రక్తాన్ని పలుచన చేసే డిస్ర్పిన్ 325 ఎమ్‌జి, యఙూంటీప్లేట్‌లెట్‌గా పని చేసే క్లోపిడోగ్రెల్ 75 ఎమ్‌జి, ప్లేక్‌ను స్థిరీకరింఙచి, పరిస్థితి విషమంగా వఙూరకుండా నివారించే ఆటోర్‌వాస్టాటిన్ 40 ఎమ్‌జి వాడుకోవాలని సఙూఙచిస్తున్నారు.
ఎప్పుడు, ఎలా?
తీవ్రమైన ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చమటలు పట్టడం, తల తిరగడం, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం.. ఈ లక్షణాలు కనిపింఙచిన వెంటనే ఈ మఙూడు మందులఙూ వాడుకోవాలి. ఇలా గుండెపోటుకు గురైన వెంటనే డిస్ర్పిన్ వాడుకోవడం వల్ల, అకఙ్యూట్ మయెఙూకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ ముప్పు తప్పుతుందని సంప్రదాయ అధ్యయనాల్లో కఙూడా వెల్లడైంది. ఇస్కెమిక్ వాస్క్యులర్ సమస్యను నివారించడానికి క్లోపిడోగ్రెల్ తోడ్పడుతుంది. అలాగే డిస్ర్పిన్‌ను మింగకుండా నమలడం వల్ల త్వరగా శోషణ జరిగి, యఙూంటీప్లేట్‌లెట్ ప్రభావం రెట్టింపు అవుతుందని కఙూడా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest National News And Telugu News