Atla Bathukamma: నేడు అట్ల బతుకమ్మ
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:36 AM
బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (గురువారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు...
వేడుక
బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (గురువారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున చామంతి, మందార, బీర, తంగేడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఐదు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు.
నైవేద్యం: బియ్యం పిండితో చేసిన అట్లు
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News