Share News

Chennai News: ‘డ్రోన్‌ పైలెట్‌’గా హిజ్రా..

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:07 AM

పుదుకోటకు చెందిన హిజ్రా తొలి డ్రోన్‌ పైలెట్‌ అయ్యారు. పుదుకోటకు చెందిన హిజ్రా శివాని (40) డిగ్రీ పూర్తిచేసి, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కోవై వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రిమోట్‌ డ్రోన్‌ పైలెట్‌ సెంటర్‌లో నాబార్డ్‌ ఆర్థిక సాయంతో ‘డ్రోన్‌ పైలెట్‌’ శిక్షణను శివాని పూర్తి చేశారు.

Chennai News: ‘డ్రోన్‌ పైలెట్‌’గా హిజ్రా..

చెన్నై: పుదుకోట(Pudukota)కు చెందిన హిజ్రా తొలి డ్రోన్‌ పైలెట్‌ అయ్యారు. పుదుకోటకు చెందిన హిజ్రా శివాని (40) డిగ్రీ పూర్తిచేసి, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కోవై వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రిమోట్‌ డ్రోన్‌ పైలెట్‌ సెంటర్‌లో నాబార్డ్‌ ఆర్థిక సాయంతో ‘డ్రోన్‌ పైలెట్‌’ శిక్షణను శివాని(Shivani) పూర్తి చేశారు. అనంతరం, రాష్ట్రప్రభుత్వ నూతన పరిశ్రమ పథకం కింద వ్యాపారం ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా శివానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


nani2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 08 , 2025 | 11:07 AM