Share News

Hindu Victims: ఎవ్వరూ కాపాడలేదు

ABN , Publish Date - May 02 , 2025 | 04:25 AM

ఉగ్రవాదులు మతం ఏంటని అడిగి హిందువులమని తెలిస్తేనే కాల్చేశారని బాధితులు చెబుతున్నారు. స్థానికుల సహకారంతో ఈ దాడి జరిగిందనీ, కాపాడేందుకు ఎవరూ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Hindu Victims: ఎవ్వరూ కాపాడలేదు

మమ్మల్ని సమీపించిన ఉగ్రవాది - మీరు హిందువులా, ముస్లిములా అని అడిగాడు. కల్మా చదవమన్నాడు. మేము హిందువులం అని చెబుతుండగానే శుభంను కాల్చేశాడు. దాదాపు 45 నిమిషాలు కాల్పులు జరిగాయి. మమ్మల్ని కాపాడటానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవ్వరూ కాపాడరని ఉగ్రవాదులకు ముందే తెలుసు. అందువల్లే తాపీగా మతమేమిటో అడిగి తెలుసుకొని మరీ చంపేశారు. మేము వద్దు, వద్దంటున్నా- గుర్రాలవాడు బలవంతంగా మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. టెర్రరిస్టులకు స్థానికులు సహాయపడ్డారు. మేము ముస్లిములమైఉంటే బతికేవాళ్లం. హిందువులం కాబట్టే చంపేశారు.

- పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది (కాన్పూర్‌) భార్య ఐశన్య


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:25 AM