Asim Munir: భారత్‌కు దీటుగా బదులిస్తాం
ABN , Publish Date - May 06 , 2025 | 04:38 AM
భారత్ ఆరోపణలకు పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ దుశ్చర్యలకు తాము దీటుగా బదులిస్తామని పాక్ హెచ్చరించింది
ఉద్రిక్తతల వేళ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్య
భారత్ ప్రతీకార చర్యలకు పాల్పడితే దీటుగా బదులిస్తామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పారు. దాడి జరిగిన వెంటనే తమ సైన్యం చురుగ్గా స్పందిస్తుందన్నారు. భారత్ ఏ క్షణంలోనైనా నియంత్రణ రేఖ వెంబడి దాడి చేసే అవకాశం ఉందని, దీనికి దీటుగా బదులిస్తామని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు, భారత్, పాక్ సంయమనం పాటించాలని ఐరాస సెక్రటరీ జనరల్ గుటేరస్ సూచించారు. సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదన్నారు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..