Share News

Nitin Gadkari Diwali video: మనవరాళ్లతో కలిసి మార్కెట్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్.. వైరల్ వీడియో

ABN , Publish Date - Oct 18 , 2025 | 08:06 PM

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, దీపావళి పండుగ సందర్భంగా తన కుటుంబంతో మార్కెట్‌లో షాపింగ్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి..

Nitin Gadkari Diwali video:  మనవరాళ్లతో కలిసి మార్కెట్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్.. వైరల్ వీడియో
Nitin Gadkari Diwali Shoping Video

నాగ్‌పూర్, అక్టోబర్ 18, 2025: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, దీపావళి పండుగ సందర్భంగా తన కుటుంబంతో మార్కెట్‌లో షాపింగ్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, నాగ్‌పూర్: 'మనవరాళ్లతో కలిసి మార్కెట్లో దీపావళి షాపింగ్! అని నితిన్ గడ్కరి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో గడ్కరి తన మనువలు, మనవరాళ్లతో కలిసి మార్కెట్లో దీపావళి బాణాసంచా షాపింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ షాపు యజమానులు నితిన్ గడ్కరీ కాళ్లకి నమస్కరించి వాళ్లకి కావాల్సిన బాణాసంచా మందుల్ని ఇచ్చి పంపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 08:07 PM