NASA: త్వరలోనే ఐఎ్‌సఎ్‌సకు ‘నిసార్’
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:23 AM
‘నిసార్ ఉపగ్రహం త్వరలో భారతీయ వాహక నౌక ద్వారా అంతరిక్షానికి చేరుతుంది’ అని చెప్పారు. వాస్తవానికి దీనిని గత ఏడాదే ప్రయోగించాల్సి ఉండగా..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: నాసా, ఇస్రో ఉమ్మడిగా రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్‌ను త్వరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎ్‌సఎ్‌స)కి పంపుతామని మోదీ వెల్లడించారు. ‘నిసార్ ఉపగ్రహం త్వరలో భారతీయ వాహక నౌక ద్వారా అంతరిక్షానికి చేరుతుంది’ అని చెప్పారు. వాస్తవానికి దీనిని గత ఏడాదే ప్రయోగించాల్సి ఉండగా.. 12 మీటర్ల రిఫ్లెక్టర్ యాంటెనాలో లోపాల కారణంగా వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.