లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ డైరెక్టర్‌గా మోహన్
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:02 AM
ప్రముఖ శాస్త్రవేత్త, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎ్‌సఎ్‌ససీ) ప్రస్తుత డైరెక్టర్ ఎం మోహన్‌కు ఇస్రో కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎ్‌ససీ) కొత్త
తిరువనంతపురం, జనవరి 26: ప్రముఖ శాస్త్రవేత్త, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎ్‌సఎ్‌ససీ) ప్రస్తుత డైరెక్టర్ ఎం మోహన్‌కు ఇస్రో కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎ్‌ససీ) కొత్త డైరెక్టర్‌గా నియమించినట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు. కేరళకు చెందిన మోహన్.. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు. జీఎ్‌సఎల్వీ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, 2018లో జీఎ్‌సఎల్వీ-ఎ్‌ఫ08/జీశాట్-6ఏ, జీఎ్‌సఎల్వీ-ఎ్‌ఫ11/జీశాట్-7ఏ మిషన్లకు డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..
Read More National News and Latest Telugu News