Literacy Rate: ఏపీలో గ్రామీణ అక్షరాస్యత 67.5 శాతం
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:12 AM
ఇదే ఏడాది గానూ తెలంగాణలో 69.9 శాతమని కేంద్రప్రభుత్వం తెలిపింది. సోమవారం, లోక్‌సభలో ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణా అక్షరాస్యత 2023-24 గానూ 67.5 శాతంగా ఉందని , ఇదే ఏడాది గానూ తెలంగాణలో 69.9 శాతమని కేంద్రప్రభుత్వం తెలిపింది. సోమవారం, లోక్‌సభలో ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా గ్రామీణ అక్షరాస్యత 77.5 శాతంగా ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..