Share News

Jammu Kashmir: వ్యాపారుల నిరసనలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:29 AM

జమ్మూ కశ్మీర్‌లోని వ్యాపారులు పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దాల్సరస్సులో పడవలను వరుసగా పెట్టి, ప్లకార్డులతో తమ వ్యతిరేకతను ప్రకటించారు.

 Jammu Kashmir: వ్యాపారుల నిరసనలు

పహల్గాం దాడితో తమకే తీవ్ర నష్టం జరుగుతోందని జమ్మూకశ్మీర్‌లోని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధ, గురువారాల్లో వారు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించారు. దాల్‌ సరస్సులో లాంచీలు, పడవలు నడిపేవారు కూడా పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ.. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సరస్సులో పడవలను వరుసగా పెట్టి.. ప్లకార్డులతో తమ ఆందోళనను వ్యక్తపరిచారు. ఉగ్రదాడులు తమ జీవనోపాధిని దెబ్బతీస్తాయని వారు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 05:30 AM