Droupadi Murmu: మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది: ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:36 PM
ఐసిసి మహిళా క్రికెట్ జట్టు సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందని, యువతరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఢిల్లీ, నవంబర్ 6: ఐసిసి మహిళా క్రికెట్ జట్టు సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందని, యువతరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐసిసి మహిళా క్రికెట్ జట్టు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.