Supreme Court: కావడి మార్గంలోని హోటళ్లలో లైసెన్సులను ప్రదర్శించాల్సిందే
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:05 AM
కావడి యాత్ర సాగే మార్గంలో ఉన్న హోటళ్లు, ఫలహారశాలల్లో లైసెన్సులు..
న్యూఢిల్లీ, జూలై 22: కావడి యాత్ర సాగే మార్గంలో ఉన్న హోటళ్లు, ఫలహారశాలల్లో లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ప్రదర్శించాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. హోటళ్ల వద్ద అన్ని వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్‌ను పెట్టాలంటూ యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కావడియాత్రకు మంగళవారమే చివరి రోజు కావడంతో ఈ సమయంలో ఇంతకుమించి జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి