Share News

Gujarat: గుజరాత్‌లో యూసీసీపై కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:47 AM

రాష్ట్రంలో యూసీసీ అమలు ఆవశ్యకతను అంచనా వేసేందుకు, ముసాయిదా బిల్లు రూపొందించేందుకు మంగళవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Gujarat: గుజరాత్‌లో యూసీసీపై కమిటీ ఏర్పాటు

గాంధీనగర్‌, ఫిబ్రవరి 4: గుజరాత్‌లోనీ బీజేపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో యూసీసీ అమలు ఆవశ్యకతను అంచనా వేసేందుకు, ముసాయిదా బిల్లు రూపొందించేందుకు మంగళవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ రంజనాదేశాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ 45 రోజుల్లో నివేదిక ఇస్తుందని, అనంతరం యూసీసీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం భూపేంద్ర తెలిపారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:48 AM