Share News

Family Statement: వాళ్లనేమీ అనొద్దు

ABN , Publish Date - May 02 , 2025 | 04:24 AM

ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ముస్లిములు, కశ్మీరీలపై వ్యతిరేకతను మేము కోరడం లేదని, శాంతిని కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

Family Statement: వాళ్లనేమీ అనొద్దు

ఆయన గొప్పగా బతికారు. మేమంతా గర్వపడేలా జీవించారు. అన్ని విధాలా ఆయన గౌరవాన్ని కాపాడతాం. ఉగ్రవాదులు కాల్పులు జరిపాక కూడా ఆయన కొద్దిసేపు బతికే ఉన్నారు. కానీ, కాపాడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆయనను చంపిన వాళ్లు బతక కూడదు. ఆ ఉగ్రవాదులను వదలకూడదు. అలాగని, ముస్లిములను, కశ్మీరీలను ప్రజలు వ్యతిరేకించాలని మేము కోరుకోవడం లేదు. మేము శాంతి కోరుతున్నాం. అవును.. శాంతి కావాలంటున్నాం. అదే సమయంలో మాకు న్యాయం కూడా జరగాలి

- ఉగ్రవాదుల దాడిలో అమరుడైన ఇండియన్‌ నేవీ లెఫ్టినెంట్‌

వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షి (గురుగ్రామ్‌)


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:24 AM