Share News

Pope Leo XVI: ఘనంగా నూతన పోప్‌ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - May 19 , 2025 | 05:26 AM

నూతన పోప్ లియో-16 ప్రమాణ స్వీకారం ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మంది పాల్గొని, భారత ప్రభుత్వాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రతినిధులుగా హాజరయ్యారు.

Pope Leo XVI: ఘనంగా నూతన పోప్‌ ప్రమాణ స్వీకారం

వాటికన్‌ సిటీ, మార్చి 18: నూతన పోప్‌ లియో-16 ప్రమాణ స్వీకారం ఆదివారం ఇక్కడ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో జరిగిన ప్రారంభ ప్రార్థనకు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. వారసత్వంగా వస్తున్న గొర్రెపిల్ల ఉన్నితో చేసిన శాలువాను భుజాలపై వేసినప్పుడు, ‘మత్స్యకారుని ఉంగరాన్ని’ వేలికి తొడిగినప్పుడు ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఉంగరాన్ని తొడిగిన అనంతరం చేతులను చూసుకొని దండాన్ని ధరించారు. తరువాత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ హాజరయ్యారు.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:27 AM