Share News

Most Beautiful : అత్యంత అందమైన మహిళలు యుద్ధంతో బాధపడుతున్నారు..

ABN , Publish Date - Jan 15 , 2025 | 06:14 PM

ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉన్న దేశ ప్రజలు ప్రస్తుతం యుద్ధంతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. మరి ఆ దేశం పేరు ఏమిటి? సర్వే రిపోర్ట్ ఏం చెబుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Most Beautiful : అత్యంత అందమైన మహిళలు యుద్ధంతో బాధపడుతున్నారు..

Most Beautiful Women: ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలు ఏ దేశంలో ఉన్నారో తెలుసా? సర్వే ఏం చెబుతుంది? ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉన్న దేశ ప్రజలు ప్రస్తుతం యుద్ధంతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. వారు జాగ్రత్తగా ఉన్నప్పట్టికీ భయంతో జీవిస్తున్నారు. కానీ, ఆ దేశంలో ఆడవాళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటారు. ఈ దేశ యువతులు ఎక్కడ ఉన్నా కూడా సులువుగా గుర్తించవచ్చ. ఇదొక్కటే కాదు, యుద్ధంతో అతలాకుతలమైన ఈ దేశంలో స్త్రీలను అందగత్తెలు అని పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే..

సర్వే చేసిన వారు ఆ దేశ మహిళల చర్మం రంగు, కళ్ల రంగు సహా పలు విషయాలను వెల్లడించారు. ఆ దేశానికి చెందిన యువతితో ఏ మగాడైనా ఈజీగా డేటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతే కాదు ఆ దేశంలో ఆడవాళ్లు మోసం చేయరు. వారు నమ్మకంగా ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉన్న ఆ దేశం పేరు ఉక్రెయిన్. అవును, యుద్ధం ఉన్నప్పటికీ ఉక్రేనియన్ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా ఉన్నారు.


మొదటి స్థానంలో ఉక్రెయిన్

అత్యంత అందమైన మహిళల జాబితాలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంటే. తర్వాతి స్థానంలో స్వీడన్ ఉంది. దీని తరువాత పోలాండ్, నార్వే, బెలారస్, టర్కీ, రష్యా ఉన్నాయి. అధ్యయనం ప్రకారం, ఇజ్రాయెల్ మహిళలు ఎక్కువ హింసాత్మకంగా ఉంటారు. యూదు మహిళలు కూడా 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలి. ఈ దేశంలో మహిళలు సైన్యంలో రెండేళ్లు పనిచేయాలి. యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో ఇజ్రాయెల్ మహిళలు పురుషులతో కలిసి పోరాడాలి. ప్రపంచంలో ఏ దేశపు మహిళలు అత్యంత అందంగా ఉన్నారో తెలుసుకోవడానికి యూరోపియన్ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ సర్వే ఫలితంగానే ఈ జాబితా సిద్ధమవడం విశేషం.

Updated Date - Jan 15 , 2025 | 06:49 PM