Health Tips: ఈ చిన్న పండు ఆరోగ్యానికి నిధి.. దీని లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:29 PM
ఈ చిన్న పండు మన శరీరాన్ని లోపలి నుండి బలపరిచే పోషకాలతో నిండి ఉంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Tamarind Health Benefits: చింతపండులో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న పండు మన శరీరాన్ని లోపలి నుండి బలపరిచే పోషకాలతో నిండి ఉంది. కానీ, ఇది పుల్లగా ఉంటుందని చాలా మంది వంటల్లో కూడా వాడరు. అయితే, దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింతపండు ప్రయోజనాల గురించి మీకు తెలియకుంటే, దానిలోని టాప్ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు ప్రయోజనాలు
చింతపండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది
బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.
చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ముందుజాగ్రత్తలు
చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.
మీకు అసిడిటీ సమస్యలు ఉంటే చింతపండును మితంగా తినండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
గర్భిణీ స్త్రీలు చింతపండు తీసుకునే ముందు తప్పక డాక్టరును సంప్రదించాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: కాపురంలో చిచ్చురేపిన బొద్దింక.. దెబ్బకు విడాకులు..