Pahalgam Terror Attack: కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రభూతం

ABN , First Publish Date - 2025-04-23T02:30:45+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది పర్యాటకులు మరణించగా, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ "రెసిస్టెన్స్ ఫ్రంట్" ఉన్నదని తెలుస్తోంది.

Pahalgam Terror Attack: కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రభూతం

Updated Date - 2025-04-23T02:30:57+05:30 IST