Share News

గుడ్‌ఇయర్‌ కోసం హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రా జీసీసీ

ABN , Publish Date - Feb 11 , 2025 | 03:47 AM

అమెరికాలోని ఓహియోకు చెందిన టైర్ల కంపెనీ గుడ్‌ఇయర్‌ టైర్‌ అండ్‌ రబ్బర్‌ కోసం హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ఏర్పాటు...

గుడ్‌ఇయర్‌ కోసం హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రా జీసీసీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాలోని ఓహియోకు చెందిన టైర్ల కంపెనీ గుడ్‌ఇయర్‌ టైర్‌ అండ్‌ రబ్బర్‌ కోసం హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు టెక్‌ మహీంద్రా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 3,000 సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ జీసీసీలో గుడ్‌ఇయర్‌ తన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ), ఐటీ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ జీసీసీలో పనిచేసేందుకు టెక్‌ మహీంద్రా తన లక్షన్నరకు పైగా ఉద్యోగుల్లో దాదాపు 2 శాతం మందిని కేటాయించనున్నట్లు తెలిసింది.


Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 11 , 2025 | 03:47 AM