Share News

Public Issue: స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్‌ ఇష్యూ నేడే

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:45 AM

సోమవారం ప్రారంభం కానున్న స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్‌ పబ్లిక్‌ ఇష్యూలో షేరు ధరను రూ.100గా ప్రకటించింది. బుధవారం ముగియనున్న ఈ ఇష్యూ ద్వారా రూ.50 కోట్లు సమీకరించాలని...

Public Issue: స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్‌ ఇష్యూ నేడే

న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభం కానున్న స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్‌ పబ్లిక్‌ ఇష్యూలో షేరు ధరను రూ.100గా ప్రకటించింది. బుధవారం ముగియనున్న ఈ ఇష్యూ ద్వారా రూ.50 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. రూ.40.01 కోట్ల విలువ గల తాజా షేర్లు జారీ చేయడంతో పాటు 10 లక్షల ఈక్విటీ షేర్లు ఓఎ్‌ఫఎస్‌ విధానంలో జారీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

రెండు కంపెనీల దరఖాస్తు: సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ మాడ్యూళ్లు తయారుచేసే ఎమ్వీ ఫొటోవోల్టాయిక్‌ పవర్‌ లిమిటెడ్‌, స్మార్ట్‌ ఎనర్జీ మీటర్‌ తయారీ కంపెనీ అలైడ్‌ ఇంజనీరింగ్‌ వర్క్స్‌ ఐపీఓల జారీకి అనుమతి కోరు తూ సెబీకి దరఖాస్తు చేశాయి. ఎమ్వీ ఫొటోవోల్టాయిక్‌ పవ ర్‌ రూ.3,000 కోట్లు, అలైడ్‌ ఇంజనీరింగ్‌ వర్క్స్‌ రూ.400 కోట్లు సమీకరించనున్నట్టు ప్రకటించాయి.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 03:46 AM