Share News

సామ్కో లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:24 AM

సామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌.. లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ల్లో పెట్టుబడులు పెట్టే...

సామ్కో లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌

సామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌.. లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ల్లో పెట్టుబడులు పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. సామ్కో ప్రొపైటరీ వ్యూహమైన ‘కేర్‌’ రూపొందించిన 100 లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుంటూ ఎప్పటికప్పుడు పెట్టుబడుల వ్యూహాలను మార్చుకోవటం ఈ ఫండ్‌ ప్రత్యేకత. ఈ ఫండ్‌కు నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ రూపంలో అయితే కనీసం రూ.500. ముగింపు తేదీ ఈ నెల 19.

ఇవి కూడా చదవండి:

EPFO: కొత్త అప్‎డేట్ .. ​EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు


iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్


BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 09 , 2025 | 03:24 AM