Share News

Reliance Fund Raising: రిలయన్స్‌ రూ 21000 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:16 AM

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ మరోసారి పెద్దమొత్తంలో నిధులు సమీకరించింది. మూడు ట్రస్టుల ద్వారా 240 కోట్ల డాలర్లు (సుమారు రూ.21,000 కోట్లు) సమీకరించింది...

Reliance Fund Raising: రిలయన్స్‌ రూ 21000 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ మరోసారి పెద్దమొత్తంలో నిధులు సమీకరించింది. మూడు ట్రస్టుల ద్వారా 240 కోట్ల డాలర్లు (సుమారు రూ.21,000 కోట్లు) సమీకరించింది. ఇందులో నాలుగింట మూడు వంతుల నిధులను ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, హెచ్‌డీఎ్‌ఫసీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీలు సమకూర్చాయి. రిలయన్స్‌ గ్రూప్‌ నిర్వహణలోని మూడు ట్రస్టులు పాస్‌ త్రూ సర్టిఫికెట్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:16 AM