RBI policy Repo Rate Outlook: నేడే ఆర్‌బీఐ పాలసీ
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:44 AM
అక్టోబరు నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతానికి దిగి రావడం, సెప్టెంబరు త్రైమాసిక వృద్దిరేటు ఆరు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 8.2 శాతానికి దూసుకుపోయిన...
ముంబై: అక్టోబరు నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతానికి దిగి రావడం, సెప్టెంబరు త్రైమాసిక వృద్దిరేటు ఆరు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 8.2 శాతానికి దూసుకుపోయిన నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో అనుసరించదగిన ద్రవ్య విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించనున్నారు. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిన కారణంగా రెపోరేటును 0.25ు మేరకు తగ్గించవచ్చని కొందరు నిపుణులు, వృద్ధిరేటు బలంగా ఉన్న కారణంగా రెపోరేటును యథాతథంగానే కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి:
రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..
జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి