Share News

Private Investments Should Increase: ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:46 AM

ప్రైవేట్‌ కంపెనీల చేతిలో చాలా మూలధనం ఉన్నదని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు అవి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని...

Private Investments  Should Increase: ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగాలి

ముంబై: ప్రైవేట్‌ కంపెనీల చేతిలో చాలా మూలధనం ఉన్నదని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు అవి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్‌ మహేంద్ర దేవ్‌ పిలుపు ఇచ్చారు. ఆదివారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులు, ఎగుమతులే దేశ ఆర్థిక వృద్ధికి చోదకమన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 04:47 AM