OpenAI to Set Up: భారత్‌లో ఓపెన్ ఏఐ డేటా సెంటర్
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:07 AM
ఓపెన్ ఏఐ తన స్టార్‌గేట్ బ్రాండెడ్ కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో ఒక గిగావాట్ సామర్ధ్యంతో భారీ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం...
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ తన స్టార్‌గేట్ బ్రాండెడ్ కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో ఒక గిగావాట్ సామర్ధ్యంతో భారీ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెలలో భారత పర్యటనకు వచ్చే ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఈ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పా టు చేసేది ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఓపెన్ ఏఐకి ప్రస్తుతం అమెరికా తర్వాత భారత్ అతిపెద్ద మార్కెట్.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి