Share News

Nifty Weekly Astro Guide: 26500 ఎగువన బుల్లిష్‌

ABN , Publish Date - Dec 08 , 2025 | 02:38 AM

నిఫ్టీ గత వారం 26,328- 25,933 పాయింట్ల మధ్యన కదలాడి స్వల్ప లాభంతో 26,186 వద్ద క్లోజైంది. ఈ వారాంతంలో 26,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

Nifty Weekly Astro Guide: 26500 ఎగువన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌: 26500 ఎగువన బుల్లిష్‌

(8-12 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 26,328- 25,933 పాయింట్ల మధ్యన కదలాడి స్వల్ప లాభంతో 26,186 వద్ద క్లోజైంది. ఈ వారాంతంలో 26,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 26,500 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 25,800

నిరోధ స్థాయిలు: 26,500, 26,700, 26,800

(26,286 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 26,000, 25,900, 25,800

(26,086 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవీ చదవండి:

ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 08 , 2025 | 02:38 AM