Share News

Nifty Outlook for Oct 20 to24: ఆస్ర్టో గైడ్‌ 25400 దిగువన బేరిష్‌

ABN , Publish Date - Oct 20 , 2025 | 02:12 AM

నిఫ్టీ గత వారం 25,061-25,782 పాయింట్ల మధ్యన కదలాడి చివరకు 1.65 శాతం లాభంతో 25,710 వద్ద క్లోజైంది...

Nifty Outlook for Oct 20 to24: ఆస్ర్టో గైడ్‌ 25400 దిగువన బేరిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 25,400 దిగువన బేరిష్‌

(అక్టోబరు 20-24 తేదీల మధ్య వారానికి)

  • నిఫ్టీ గత వారం 25,061-25,782 పాయింట్ల మధ్యన కదలాడి చివరకు 1.65 శాతం లాభంతో 25,710 వద్ద క్లోజైంది.

  • ఈ వారాంతంలో 25,400 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 26,000 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25,400

నిరోధ స్థాయిలు: 25,925, 26,025, 26,125

(25,825 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25,500, 25,400, 25,300

(25,600 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 02:12 AM