Nifty Analysis: ఆస్ర్టో గైడ్ 25000 పైన బుల్లిష్
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:38 AM
నిఫ్టీ గతవారం 25201-24629 పా యింట్ల మధ్యన కదలాడి 672 పాయింట్ల నష్టంతో 24655వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్: 25000 పైన బుల్లిష్
(సెప్టెంబరు 29-అక్టోబరు 3 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గతవారం 25201-24629 పా యింట్ల మధ్యన కదలాడి 672 పాయింట్ల నష్టంతో 24655వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24974, 24864, 24932, 24162 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి : 25000 బ్రేక్‌డౌన్ స్థాయి : 24300
నిరోధ స్థాయిలు : 24850, 24950, 25050 (24750 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 24450, 24350, 24250 (24550 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి