Share News

ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.100, 200 నోట్ల జారీ

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:25 AM

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, 200 కరెన్సీ నోట్లు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి....

ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.100, 200 నోట్ల జారీ

ముంబై: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, 200 కరెన్సీ నోట్లు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. కొత్త నోట్ల డిజైన్‌ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ.100, 200 నోట్లను అన్ని విధాలుగా పోలి ఉంటాయని ఆర్‌బీఐ మంగళవారం వెల్లడించింది. అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్లో చలామణి అవుతున్న రూ.100, 200 నోట్లు యధావిధిగా చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.

Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..

Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌

Updated Date - Mar 12 , 2025 | 06:12 AM