Mercedes Benz: మార్కెట్లోకి కొత్త బెంజ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:22 AM
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తన కార్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ‘మెర్సిడెస్ ఏఎంజీ సీఎల్‌ఈ 53 4మ్యాటిక్‌ప్లస్ కూపే’ను..
ధర రూ.1.35 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తన కార్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ‘మెర్సిడెస్ ఏఎంజీ సీఎల్‌ఈ 53 4మ్యాటిక్‌ప్లస్ కూపే’ను బుధవారం మన మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.35 కోట్లు. ఈ కారు జీరో నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 4.2 సెకన్లలో అందుకోగలదని, గంటకు గరిష్ఠంగా 250 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదని కంపెనీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News