Share News

Meesho Files IPO to Expand Business: మీషో రూ 4250 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Oct 20 , 2025 | 01:53 AM

మరో ఈ-కామర్స్‌ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా రూ.4,250 కోట్లు సమీకరించేందుకు ఈ-కామర్స్‌ సంస్థ మీషో సెబీకి దరఖాస్తు చేసింది...

Meesho Files IPO to Expand Business: మీషో రూ 4250 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: మరో ఈ-కామర్స్‌ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా రూ.4,250 కోట్లు సమీకరించేందుకు ఈ-కామర్స్‌ సంస్థ మీషో సెబీకి దరఖాస్తు చేసింది. ఈ ఐపీఓ ద్వారా ప్రారంభంలో కంపెనీలో పెట్టుబడి పెట్టిన పీఈ సంస్థలు కూడా తమ వాటాలో కొన్ని షేర్లను విక్రయించనున్నాయి. ఐపీఓ ద్వారా సేకరించే నిఽధుల్లో కొంత మొత్తాన్ని వ్యాపార విస్తరణ కోసం ఉపయోగించాలని మీషో భావిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 01:53 AM