మహీంద్రా మనులైఫ్ వాల్యూ ఫండ్
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:27 AM
మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్.. వాల్యూ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉండి ఇంకా అండర్‌వాల్యూలో ఉన్న కంపెనీలను....

మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్.. వాల్యూ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉండి ఇంకా అండర్‌వాల్యూలో ఉన్న కంపెనీలను గుర్తించి ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లోని వివిధ పోర్టుఫోలియోల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రిటర్నులు అందించటమే ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 వాల్యూ 50 ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ముగింపు తేదీ ఫిబ్రవరి 21.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..