Share News

Joyalukkas New Showroom: రాజస్థాన్‌ జైపూర్‌లోని వైశాలీ నగర్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:55 AM

జోయాలుక్కాస్‌.. రాజస్థాన్‌, జైపూర్‌లోని వైశాలీ నగర్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను రాజస్థాన్‌ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కృష్ణన్‌ కుమార్‌ విష్ణోయ్‌, మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా...

Joyalukkas New Showroom: రాజస్థాన్‌ జైపూర్‌లోని వైశాలీ నగర్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు

జోయాలుక్కాస్‌.. రాజస్థాన్‌, జైపూర్‌లోని వైశాలీ నగర్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను రాజస్థాన్‌ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కృష్ణన్‌ కుమార్‌ విష్ణోయ్‌, మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా 2025 ఆయుశ్రీ మాలిక్‌, మిస్‌ యూనివర్స్‌ రాజస్థాన్‌ 2025 షీనా పరాశర్‌, జోయాలుక్కాస్‌ సీఈఓ బాబీ జార్జ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్‌ జువెలరీ సమాఖ్య వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ అగర్వాల్‌, జోయాలుక్కాస్‌ రిటైల్‌ హెడ్‌ రాజేష్‌ కృష్ణన్‌ పాల్గొన్నారు.

సెప్టెంబరుతో త్రైమాసికంలో డీమార్ట్‌ రూ.16,676.30 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.684.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 3.85ు, ఆదాయం 15.45ు పెరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 05:56 AM