Share News

Joyalukkas Hyderabad: జోయాలుక్కాస్‌ బ్రిలియన్స్‌ డైమండ్‌ జువెలరీ షో

ABN , Publish Date - Sep 28 , 2025 | 06:12 AM

ప్రముఖ ఆభరణాల రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. చందానగర్‌ గంగారంలోని జోయాలుక్కాస్‌ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్‌ డైమండ్‌ జువెలరీ షో’ను...

Joyalukkas Hyderabad: జోయాలుక్కాస్‌ బ్రిలియన్స్‌ డైమండ్‌ జువెలరీ షో

హైదరాబాద్‌: ప్రముఖ ఆభరణాల రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. చందానగర్‌ గంగారంలోని జోయాలుక్కాస్‌ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్‌ డైమండ్‌ జువెలరీ షో’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జోయ్‌ ఆలుక్కాస్‌ మాట్లాడుతూ.. డైమండ్‌ ప్రదర్శనలో భాగంగా రూ.లక్ష అంతకంటే ఎక్కువ కొనుగోలుపై వినియోగదారులకు ఉచితంగా ఒక గ్రాము బంగారం నాణెం అందిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 12 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హోప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్‌ కుమార్‌, జోయాలుక్కాస్‌ రీజినల్‌ పీఎస్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 06:12 AM