Fed Rate Cut Hopes: మార్కెట్‌కు కొనుగోళ్ల మద్దతు
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:31 AM
ఈక్విటీ మార్కెట్లో సోమవారం ఐటీ, ఆటోమొబైల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీతో పాటు అమెరికన్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న...
సెన్సెక్స్ 329 పాయింట్లు అప్
ముంబై: ఈక్విటీ మార్కెట్లో సోమవారం ఐటీ, ఆటోమొబైల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీతో పాటు అమెరికన్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న ఆశలతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడింది. సర్వత్రా సానుకూల సంకేతాల నడుమ సెన్సెక్స్ 329.06 పాయింట్ల లాభంతో 81,635.91 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 491.21 పాయింట్ల లాభంతో 81,799.06 వరకు వెళ్లింది. మరోవైపు నిఫ్టీ 97.65 పాయింట్ల లాభంతో 24,967.75 వద్ద ముగిసింది.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..