Share News

Industrial Production India: రెండేళ్ల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:59 AM

పారిశ్రామిక రంగం నవంబరు నెలలో అద్భుతమైన వృద్ధితో రెండేళ్ల గరిష్ఠ స్థాయికి దూసుకుపోయింది. గనులు, తయారీ రంగం బలమైన పనితీరు ప్రదర్శించడంతో...

Industrial Production India: రెండేళ్ల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబరు నెలలో అద్భుతమైన వృద్ధితో రెండేళ్ల గరిష్ఠ స్థాయికి దూసుకుపోయింది. గనులు, తయారీ రంగం బలమైన పనితీరు ప్రదర్శించడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6.7 శాతంగా నమోదైంది. 2023 నవంబరులో నమోదైన 11.9ు తర్వాత నమోదైన గరిష్ఠ స్థాయి ఇదే. ఐఐపీ గత నవంబరులో 5ు ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు 22వ తేదీ నుంచి కొత్త జీఎస్‌టీ రేట్లు అమలులోకి రావడంతో తయారీ రంగంలో ఆర్డర్లు పెరగడంతో ఐఐపీ వృద్దికి దోహదపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:

Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?

Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..

Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 30 , 2025 | 06:59 AM