Share News

Hilton Genome Valley Resort: హైదరాబాద్‌లో హిల్టన్‌ రిసార్ట్‌

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:39 AM

ప్రముఖ అంతర్జాతీయ హోటల్స్‌ చెయిన్‌ హిల్టన్‌ హైదరాబాద్‌లో కాలు మోపింది. జినోమ్‌ వ్యాలీలో హిల్టన్‌ హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీ రిసార్ట్‌ అండ్‌ స్పా...

Hilton Genome Valley Resort: హైదరాబాద్‌లో హిల్టన్‌ రిసార్ట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రముఖ అంతర్జాతీయ హోటల్స్‌ చెయిన్‌ హిల్టన్‌ హైదరాబాద్‌లో కాలు మోపింది. జినోమ్‌ వ్యాలీలో హిల్టన్‌ హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీ రిసార్ట్‌ అండ్‌ స్పా పేరుతో ఈ ప్రీమియం హోటల్‌ను ఏర్పాటు చేసింది. సీకేఆర్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తో కలిసి హిల్టన్‌ ఈ రిసార్ట్‌ను నిర్మించింది. విశాలమైన 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్‌లో 13 పూల్‌ విల్లాలు, ఆరు సూట్లతో కలిపి 115 గెస్ట్‌ రూమ్స్‌ ఉన్నట్టు తెలిపింది. పూర్తిగా కాకతీయ ఆర్కిటెక్చర్‌తో ఈ అధునాతన రిసార్ట్‌ను హిల్టన్‌ అభివృద్ధి చేసింది.

ఇవీ చదవండి:

రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

జనరిక్‌ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 05:39 AM