Share News

HDFC Bank CEO Shashidhar Jagadishan Clarifies: ఏఐతో ఉద్యోగాల కోతలు ఉండవు

ABN , Publish Date - Oct 20 , 2025 | 01:38 AM

కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా సంస్థలో ఎలాంటి ఉద్యోగాల కోతలు, తొలగింపు ఉండబోవని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ శశిధర్‌ జగదీశన్‌ స్పష్టం చేశారు....

HDFC Bank CEO Shashidhar Jagadishan Clarifies: ఏఐతో ఉద్యోగాల కోతలు ఉండవు

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సీఈఓ జగదీశన్‌

ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా సంస్థలో ఎలాంటి ఉద్యోగాల కోతలు, తొలగింపు ఉండబోవని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ శశిధర్‌ జగదీశన్‌ స్పష్టం చేశారు. ఏఐని ఉద్యోగాలు తీసివేసే సాధనంగా కాకుండా.. సిబ్బంది నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంచే ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏఐని గణనీయంగా వినియోగిస్తున్నప్పటికీ ప్రస్తుతం బ్యాంకులో 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారని, గడచిన ఆరు నెలల్లో కొత్తగా 5,000 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు జగదీశన్‌ వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 01:38 AM