Gold Hits All Time High: పసిడి సరికొత్త రికార్డు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:28 AM
బంగారం వరుసగా ఆరో రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి...
10 గ్రాముల ధర రూ.1,05,670
బంగారం వరుసగా ఆరో రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,05,670కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.800 పెరుగుదలతో కొత్త ఆల్‌టైమ్ రికార్డు స్థాయి రూ.1,04,800కు ఎగబాకింది. కిలో వెండి సైతం రూ.1,000 పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి రూ.1.26 లక్షలకు చేరింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి