Today Gold and Silver Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:39 AM
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే గురువారం మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 రూపాయిలు పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే గురువారం మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 రూపాయిలు పెరిగింది. 10 గ్రాముల ధర రూ.1,38,940కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సైతం రూ.10 పెరిగింది. 10 గ్రాములకు రూ.1,27,360కి చేరింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కూడా రూ. 10 మేర పెరిగింది. దీని విలువ రూ.1,04,210కి చేరింది. ఇక కిలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఎంతంటే బధవారం రూ. 2,33,000 ఉంటే.. ఈ రోజు గురువారం రూ. 2,33,100గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం (24, 22,18 క్యారెట్) ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నై: ₹1,36,650; ₹1,28,010; ₹1,06,760
ముంబై: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
న్యూఢిల్లీ: ₹1,39,090; ₹1,27,510; ₹1,04,360
కోల్‌కతా: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
బెంగళూరు: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
హైదరాబాద్: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
విజయవాడ: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
కేరళ: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
పుణె: ₹1,38,940; ₹1,27,360; ₹1,04,210
వడోదరా: ₹1,38,990; ₹1,27,410; ₹1,04,260
అహ్మదాబాద్: ₹1,38,990; ₹1,27,410; ₹1,04,260
పలు ప్రముఖ నగరాల్లో వెండి(కిలో) రేట్ల వివరాలిలా..
చెన్నై: ₹2,44,100
ముంబై: ₹2,33,100
న్యూఢిల్లీ: ₹2,33,100
కోల్‌కతా: ₹2,33,100
బెంగళూరు: ₹2,33,100
హైదరాబాద్: ₹2,44,100
విజయవాడ: ₹2,44,100
కేరళ: ₹2,33,100
పుణె: ₹2,33,100
అహ్మదాబాద్: ₹2,33,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.