Share News

Delhi Bullion Market: భారీగా తగ్గిన బంగారం వెండి

ABN , Publish Date - Nov 19 , 2025 | 06:01 AM

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.3,900 తగ్గి రూ.1,25,800కు...

 Delhi Bullion Market: భారీగా తగ్గిన బంగారం వెండి

  • 10 గ్రాముల బంగారం రూ.3,900 తగ్గుదల

  • కిలో వెండి రూ.7,800 డౌన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.3,900 తగ్గి రూ.1,25,800కు దిగివచ్చింది. 99.5ు స్వచ్ఛత లోహం రేటు కూడా అదే స్థాయిలో తగ్గి రూ.1,25,200గా నమోదైంది. కిలో వెండి ఏకంగా రూ.7,800 తగ్గుదలతో రూ.1,56,000కు జారుకుంది. వచ్చే నెలలో ఫెడ్‌ రేట్లు మరింత తగ్గేందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 4,042 డాలర్లు, సిల్వర్‌ 50 డాలర్లకు తగ్గాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 06:01 AM