GMR Airports: సౌదీ ఎయిర్‌పోర్ట్ రేసులో జీఎంఆర్
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:12 AM
సౌదీ అరేబియాలో కొత్తగా నిర్మించనున్న టైఫ్ విమా నాశ్రయం కోసం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోటీపడుతోంది. ఇందుకోసం పిలిచిన బిడ్స్‌లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సౌదీ అరేబియాలో కొత్తగా నిర్మించనున్న టైఫ్ విమా నాశ్రయం కోసం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోటీపడుతోంది. ఇందుకోసం పిలిచిన బిడ్స్‌లో మరో నాలుగు కన్సార్షియంలతో కలిసి అర్హత కూడా సంపాదించింది. సౌదీ అరేబియా 80 కోట్ల డాలర్ల అంచనాతో ఈ కొత్త విమానాశ్రయం తలపెట్టింది. అర్హత సాధించడంతో త్వరలో జరిగే ఆర్థిక, టెక్నికల్ బిడ్స్‌లో కంపెనీ పాల్గొంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమాసియా దేశాల్లో విమానాశ్రయాల నిర్మాణ వ్యాపారాన్ని మరింతగా విస్తరించవచ్చని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ భావిస్తోంది.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి