Share News

Emirates NBD to Invest: జూన్‌ నాటికి ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ పెట్టుబడులు

ABN , Publish Date - Oct 20 , 2025 | 02:07 AM

అన్ని అనుమతులు లభిస్తే, వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ నుంచి 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు అందుతాయని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ భావిస్తోంది...

Emirates NBD to Invest: జూన్‌ నాటికి ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ పెట్టుబడులు

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

ముంబై: అన్ని అనుమతులు లభిస్తే, వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ నుంచి 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు అందుతాయని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ భావిస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఈక్విటీలో 60 శాతం వాటా పొందుతుంది. ఈ నిధులతో తమ వ్యాపారాన్ని పెద్దఎత్తున విస్తరిస్తామని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సుబ్రమణియ కుమార్‌ చెప్పారు. ఈ పెట్టుబడులతో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎదగనున్నట్టు తెలిపారు. పెద్దపెద్ద కంపెనీలకు రుణాలతో పాటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవల్లోకి ప్రవేశించనున్నట్టు చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 02:07 AM