Share News

CMR Shopping Mall GST Benefits: జీఎస్‌టీ ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకే

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:02 AM

జీఎస్‌టీ 2.0 ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నట్లు సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ సీఎండీ మావూరి వెంకటరమణ సోమవారం

CMR Shopping Mall GST Benefits:  జీఎస్‌టీ ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకే

దసరా కోసం ప్రత్యేక డిస్కౌంట్స్‌

సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ సీఎండీ మావూరి వెంకటరమణ

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): జీఎ్‌సటీ 2.0 ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నట్లు సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ సీఎండీ మావూరి వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రెడీమేడ్‌ వస్త్రాలపై గతంలో 12 శాతం జీఎ్‌సటీ ఉండగా ఇప్పడు 5 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. దీంతో రూ.2,500 లోపు విలువ కలిగిన రెడీమేడ్‌ వస్త్రాల కొనుగోలుపై వినియోగదారులకు 6.2 శాతం మేర ప్రయోజనం కలుగుతుందన్నారు. దీన్ని పూర్తిగా వినియోగదారులకే బదిలీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా దసరా పండగను పురస్కరించుకుని సీఎంఆర్‌ షోరూమ్స్‌ అన్నింటిలో ప్రత్యేకమైన రాయితీలు అందిస్తున్నట్లు వెంకటరమణ తెలిపారు. ప్రతి రూ.999 కొనుగోలుపై ఒక స్పాట్‌ గిఫ్ట్‌, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు, కాంబో ఆఫర్లు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 06:02 AM