CII conference 2025:16 నుంచి సీఐఐ ఇంధన సామర్థ్య సదస్సు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:28 AM
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఈ నెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో 24వ ఇంధన సామర్థ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఈ నెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో 24వ ఇంధన సామర్థ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇది పరిశ్రమ వృత్తి నిపుణులు, పరిశ్రమ అగ్రనేతలు, ప్రభుత్వ, విద్యా రంగాల ప్రతినిధులు, దేశ, విదేశాలకు చెందిన ప్రధాన పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపింది. ఇంధన వినియోగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి సీఐఐ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ పురస్కారం అందించనున్నట్టు సీఐఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి