CDK Hyderabad Expansion: హైదరాబాద్‌లో సీడీకే కేంద్రం విస్తరణ
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:56 AM
ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సరఫరాదారు సీడీకే హైదరాబాద్‌లోని తన కేంద్రాన్ని విస్తరించినట్టు ప్రకటించింది. ప్రస్తుత కేంద్రానికి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సరఫరాదారు సీడీకే హైదరాబాద్‌లోని తన కేంద్రాన్ని విస్తరించినట్టు ప్రకటించింది. ప్రస్తుత కేంద్రానికి అదనంగా 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాన్ని జోడించినట్టు వెల్లడించింది. ఉత్తర అమెరికాలో తమ కార్యకలాపాలు పటిష్ఠం చేయడం లక్ష్యంగా టాలెంట్, టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ ఎండీ సందీప్ కుమార్ జైన్ తెలిపారు. హైదరాబాద్ కార్యాలయం తమ ప్రధాన విధులకు మద్దతు ఇస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి