Share News

India Budget 2026 Preparations: అక్టోబరు 9 నుంచి బడ్జెట్‌ కసరత్తు షురూ

ABN , Publish Date - Sep 03 , 2025 | 02:56 AM

ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, అమెరికా 50ు సుంకాల విధింపు నేపథ్యంలో ఆర్థిక శాఖ 2026-27 వార్షిక బడ్జెట్‌ రూపకల్పనకు వచ్చే నెల 9వ తేదీ నుంచి సన్నాహాలు ప్రారంభించనుంది...

India Budget 2026 Preparations: అక్టోబరు 9 నుంచి బడ్జెట్‌ కసరత్తు షురూ

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, అమెరికా 50ు సుంకాల విధింపు నేపథ్యంలో ఆర్థిక శాఖ 2026-27 వార్షిక బడ్జెట్‌ రూపకల్పనకు వచ్చే నెల 9వ తేదీ నుంచి సన్నాహాలు ప్రారంభించనుంది. దేశీయ డిమాండును ఉత్తేజితం చేయడం, తద్వారా 8ు వార్షిక వృద్ధి స్థిరంగా సాధించడంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంపై బడ్జెట్‌ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన విభిన్న వర్గాలతో ప్రీ బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయని ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 02:56 AM