Share News

Bondada Engineering: ‘బొండాడ’కు ఎన్‌జీఈఎల్‌ ఆర్డర్‌

ABN , Publish Date - Dec 27 , 2025 | 02:02 AM

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకు బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ (బీఓఎస్‌) సరఫరాకు ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎన్‌జీఈఎల్‌) నుంచి...

Bondada Engineering: ‘బొండాడ’కు ఎన్‌జీఈఎల్‌ ఆర్డర్‌

హైదరాబాద్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకు బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ (బీఓఎస్‌) సరఫరాకు ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎన్‌జీఈఎల్‌) నుంచి రూ.392 కోట్ల విలువ గల ఆర్డర్‌ సాధించినట్టు బొండాడ ఇంజనీరింగ్‌ తెలిపింది. ఎన్‌జీఈఎల్‌ నుంచి కంపెనీకి లభించిన తొలి ఆర్డర్‌ ఇదేనని కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బొండాడ రాఘవేంద్రరావు తెలిపారు. ఈ ఆర్డర్‌ను 15 నెలల కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

Also Read:

Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి

Updated Date - Dec 27 , 2025 | 02:02 AM